1 కొరింథీయులకు 7:31
1 కొరింథీయులకు 7:31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ లోక విషయాలను ఉపయోగించేవారు వాటిలో మునిగిపోనివారిలా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఉన్న ప్రస్తుత రూపం గతించిపోతుంది.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:31 పవిత్ర బైబిల్ (TERV)
ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 7