1 కొరింథీయులకు 7:29
1 కొరింథీయులకు 7:29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 71 కొరింథీయులకు 7:29 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 7