1 కొరింథీయులకు 5:1
1 కొరింథీయులకు 5:1 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా! ఇలాంటి వ్యభిచారం యూదేతరులు కూడా సహించరు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 51 కొరింథీయులకు 5:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 51 కొరింథీయులకు 5:1 పవిత్ర బైబిల్ (TERV)
మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 5