1 కొరింథీయులకు 4:13
1 కొరింథీయులకు 4:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మమ్మల్ని దూషించినప్పుడు, దయతో సమాధానం చెప్తున్నాం. ఇప్పటి వరకు మేము భూమి మీద నీచులుగా, లోకంలో పెంటకుప్పగా ఉన్నాం.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 41 కొరింథీయులకు 4:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 41 కొరింథీయులకు 4:13 పవిత్ర బైబిల్ (TERV)
అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 4