1 కొరింథీయులకు 2:7
1 కొరింథీయులకు 2:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము, అది, ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కొరకు దాచియుంచిన మర్మం.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 21 కొరింథీయులకు 2:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 21 కొరింథీయులకు 2:7 పవిత్ర బైబిల్ (TERV)
నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 2