1 కొరింథీయులకు 15:51
1 కొరింథీయులకు 15:51 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను మీకు చెప్పే ఈ రహస్యాన్ని వినండి: మనమందరం నిద్రించము గాని, మనమందరం మార్పు చెందుతాము.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:51 పవిత్ర బైబిల్ (TERV)
మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:51-52 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 15