1 కొరింథీయులకు 15:31
1 కొరింథీయులకు 15:31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసుక్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి దినం మరణాన్ని ఎదుర్కొంటున్నాను
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, “నేను ప్రతి దినం చనిపోతున్నాను.”
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:31 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 15