1 కొరింథీయులకు 15:1
1 కొరింథీయులకు 15:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:1 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు స్వీకరించి నేర్చుకొని, దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 15