1 దినవృత్తాంతములు 1:35-37
1 దినవృత్తాంతములు 1:35-37 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఏశావు కుమారులు: ఎలీఫజు, రెయూయేలు, యూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు; తిమ్నా ద్వారా అమాలేకు. రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 11 దినవృత్తాంతములు 1:35-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు. వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు. రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 11 దినవృత్తాంతములు 1:35-37 పవిత్ర బైబిల్ (TERV)
ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు. తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు. నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 1