1 దినవృత్తాంతములు 1:28-31
1 దినవృత్తాంతములు 1:28-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు. వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 11 దినవృత్తాంతములు 1:28-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు. వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 11 దినవృత్తాంతములు 1:28-31 పవిత్ర బైబిల్ (TERV)
అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు. ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 1