ఫిలిప్పీయులకు 1:21-22
ఫిలిప్పీయులకు 1:21-22 TELUBSI
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.