ఎవరైనా తాము గొప్పవారు కాకపోయినా గొప్పవారమని భావిస్తే వారు తమను తామే మోసపరచుకొంటారు. ప్రతీ ఒక్కరు తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి.
Read గలతీయులకు 6
వినండి గలతీయులకు 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: గలతీయులకు 6:3-5
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు