నిర్గమ 18:17-18
నిర్గమ 18:17-18 TSA
అందుకు మోషే మామ, “నీవు చేస్తున్నది సరియైనది కాదు. నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు.