అపొస్తలుల కార్యములు 2:17-18
అపొస్తలుల కార్యములు 2:17-18 TCV
“ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద, నా ఆత్మను కుమ్మరిస్తాను, అప్పుడు వారు ప్రవచిస్తారు