మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. కొంచెం పులిసిన పిండి ముద్ద అంతా పులిసేలా చేసినట్లు సంఘమంతటికి చెడ్డపేరు తెస్తుందని మీకు తెలుసు కదా! క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కొరకు వధింపబడి ప్రాయశ్చిత్తం చేశాడు కనుక మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి. కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాం.
Read 1 కొరింథీ 5
వినండి 1 కొరింథీ 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీ 5:6-8
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు