ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 3:16-17
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 3:16-17 TERV
మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము. సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి.