నిర్గమకాండము 36:3
నిర్గమకాండము 36:3 TERV
ఇశ్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నింటిని మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు ఉపయోగించారు. ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు.