కొలొస్సయులకు వ్రాసిన లేఖ 1:21
కొలొస్సయులకు వ్రాసిన లేఖ 1:21 TERV
మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు.