యోహాను 12:35

యోహాను 12:35 IRVTEL

అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు యోహాను 12:35 కు సంబంధించిన వాక్య ధ్యానములు