నిర్గమ 18:17-18
నిర్గమ 18:17-18 IRVTEL
అందుకు మోషే మామ అతనితో “నీవు చేస్తున్న పని మంచిది కాదు. ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది.