కీర్తనలు 131

131
యాత్రకీర్తన. దావీదుది.
1యెహోవా, నా హృదయము అహంకారము గలది
కాదు
నా కన్నులు మీదు చూచునవి కావు
నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను
నేను అభ్యాసము చేసికొనుట లేదు.
2నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను
సముదాయించుకొని యున్నాను
చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు
చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము
నాయొద్ద నున్నది.
3ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవామీదనే ఆశపెట్టుకొనుము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 131: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి