మరియు యెహోవా యోబునకు ఈలాగు . ప్రత్యుత్తరమిచ్చెను– ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను– చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారుమాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
చదువండి యోబు 40
వినండి యోబు 40
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోబు 40:1-5
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు