ఆదికాండము 13:1-2
ఆదికాండము 13:1-2 TELUBSI
అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకు వెళ్లెను. అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను.