ఆదికాండము 11:29-30
ఆదికాండము 11:29-30 TELUBSI
అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.