అపొస్తలుల కార్యములు 8:1
అపొస్తలుల కార్యములు 8:1 TELUBSI
ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.