అపొస్తలుల కార్యములు 16:26
అపొస్తలుల కార్యములు 16:26 TELUBSI
అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.