2 తిమోతికి 2:19
2 తిమోతికి 2:19 TELUBSI
అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. – ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు – ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది.