1
కీర్తనలు 95:6-7
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం; ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద.
సరిపోల్చండి
Explore కీర్తనలు 95:6-7
2
కీర్తనలు 95:1-2
రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము. కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.
Explore కీర్తనలు 95:1-2
3
కీర్తనలు 95:3
యెహోవా గొప్ప దేవుడు, దైవములందరి పైన గొప్ప రాజు.
Explore కీర్తనలు 95:3
4
కీర్తనలు 95:4
భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.
Explore కీర్తనలు 95:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు