1
కీర్తనలు 27:14
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా కోసం కనిపెట్టండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి యెహోవా కోసం కనిపెట్టండి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 27:14
2
కీర్తనలు 27:4
యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.
Explore కీర్తనలు 27:4
3
కీర్తనలు 27:1
యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?
Explore కీర్తనలు 27:1
4
కీర్తనలు 27:13
నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: సజీవులన్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.
Explore కీర్తనలు 27:13
5
కీర్తనలు 27:5
ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.
Explore కీర్తనలు 27:5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు