1
కీర్తనలు 137:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.
సరిపోల్చండి
Explore కీర్తనలు 137:1
2
కీర్తనలు 137:3-4
మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు. పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?
Explore కీర్తనలు 137:3-4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు