1
కీర్తనలు 11:7
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 11:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 11:4
యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి.
కీర్తనలు 11:4 ని అన్వేషించండి
3
కీర్తనలు 11:5
యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని ఆయన అసహ్యించుకుంటారు.
కీర్తనలు 11:5 ని అన్వేషించండి
4
కీర్తనలు 11:3
పునాదులు నాశనమై పోతుంటే, నీతిమంతులు ఏం చేయగలరు?” అని నాతో మీరెలా అంటారు?
కీర్తనలు 11:3 ని అన్వేషించండి
5
కీర్తనలు 11:1
నేను యెహోవాను ఆశ్రయించాను. “పక్షిలా మీ కొండ మీదికి పారిపో.
కీర్తనలు 11:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు