1
సామెతలు 7:2-3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు. నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; నీ హృదయ పలక మీద వ్రాసుకో.
సరిపోల్చండి
Explore సామెతలు 7:2-3
2
సామెతలు 7:1
నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.
Explore సామెతలు 7:1
3
సామెతలు 7:5
అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.
Explore సామెతలు 7:5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు