1
మార్కు సువార్త 11:24
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు.
సరిపోల్చండి
Explore మార్కు సువార్త 11:24
2
మార్కు సువార్త 11:23
“ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
Explore మార్కు సువార్త 11:23
3
మార్కు సువార్త 11:25
మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు.
Explore మార్కు సువార్త 11:25
4
మార్కు సువార్త 11:22
అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు.
Explore మార్కు సువార్త 11:22
5
మార్కు సువార్త 11:17
ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
Explore మార్కు సువార్త 11:17
6
మార్కు సువార్త 11:9
ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”
Explore మార్కు సువార్త 11:9
7
మార్కు సువార్త 11:10
“రానైయున్న మన పితరుడైన దావీదు రాజ్యం ధన్యమవును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు.
Explore మార్కు సువార్త 11:10
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు