1
యోబు 23:10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.
సరిపోల్చండి
Explore యోబు 23:10
2
యోబు 23:12
ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను.
Explore యోబు 23:12
3
యోబు 23:11
ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.
Explore యోబు 23:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు