1
ఆమోసు 5:24
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.
సరిపోల్చండి
Explore ఆమోసు 5:24
2
ఆమోసు 5:14
చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు.
Explore ఆమోసు 5:14
3
ఆమోసు 5:15
చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. బహుశ సైన్యాల యెహోవా దేవుడు, యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో.
Explore ఆమోసు 5:15
4
ఆమోసు 5:4
యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు.
Explore ఆమోసు 5:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు