1
1 కొరింథీ పత్రిక 7:5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ పత్రిక 7:5
2
1 కొరింథీ పత్రిక 7:3-4
భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గాని అతనికి అధికారం లేదు.
Explore 1 కొరింథీ పత్రిక 7:3-4
3
1 కొరింథీ పత్రిక 7:23
మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి.
Explore 1 కొరింథీ పత్రిక 7:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు