1
1 దినవృత్తాంతములు 22:13
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమనిబంధనలను నీవు జాగ్రత్తగా పాటిస్తే, నీవు విజయం సాధిస్తావు. ధైర్యంగా దృఢంగా ఉండు. భయపడకు, నిరుత్సాహపడకు.
సరిపోల్చండి
Explore 1 దినవృత్తాంతములు 22:13
2
1 దినవృత్తాంతములు 22:19
ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.”
Explore 1 దినవృత్తాంతములు 22:19
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు