1
రోమా 9:16
తెలుగు సమకాలీన అనువాదము
కనుక ఇది మానవుల కోరిక లేదా వారి ప్రయాసపై ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరంపై ఆధారపడి ఉంటుంది.
సరిపోల్చండి
Explore రోమా 9:16
2
రోమా 9:15
ఎందుకంటే ఆయన మోషేతో, “ఎవరి పట్ల నాకు కనికరం కలదో వారి పట్ల నేను కనికరం చూపుతాను, ఎవరి పట్ల నాకు దయ కలదో వారి పట్ల నేను దయ చూపుతాను” అని చెప్పారు.
Explore రోమా 9:15
3
రోమా 9:20
కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేసావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”
Explore రోమా 9:20
4
రోమా 9:18
కనుక దేవుడు ఎవరిపై తాను కనికరాన్ని చూపదలిచాడో వారిపైన కనికరాన్ని చూపుతాడు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నాడో వారి పట్ల కఠినంగా ఉంటాడు.
Explore రోమా 9:18
5
రోమా 9:21
ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి హక్కు లేదా?
Explore రోమా 9:21
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు