1
ప్రకటన 8:1
తెలుగు సమకాలీన అనువాదము
ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండింది.
సరిపోల్చండి
Explore ప్రకటన 8:1
2
ప్రకటన 8:7
మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడో భాగం, చెట్లలో మూడో భాగం, పచ్చని గడ్డంతా కాలిపోయింది.
Explore ప్రకటన 8:7
3
ప్రకటన 8:13
నేను చూస్తూ వుండగా ఒక పక్షిరాజు మధ్య ఆకాశంలో ఎగురుతూ పెద్ద స్వరంతో “అయ్యో, విపత్తు! విపత్తు! విపత్తు! భూనివాసులకు విపత్తు, ఎందుకనగా మిగతా ముగ్గురు దేవదూతలు బూరల ధ్వని చేయబోతున్నారు” అని అరుస్తుంటే నేను విన్నాను.
Explore ప్రకటన 8:13
4
ప్రకటన 8:8
రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడవేయబడింది. అప్పుడు సముద్రంలోని మూడో భాగం రక్తంగా మారింది.
Explore ప్రకటన 8:8
5
ప్రకటన 8:10-11
మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది. ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు మూడో భాగపు నీరు చేదుగా మారింది. ఆ చేదు నీటిని బట్టి చాలామంది చనిపోయారు.
Explore ప్రకటన 8:10-11
6
ప్రకటన 8:12
నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడో భాగం, చంద్రుని మూడో భాగం, నక్షత్రాల మూడో భాగం కొట్టబడింది. కనుక అవన్ని మూడో భాగం వెలుగును కోల్పోయాయి. పగటివేళలో మూడో భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడో భాగం వెలుగు లేకుండా పోయింది.
Explore ప్రకటన 8:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు