1
కీర్తనలు 99:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మన దేవుడైన యెహోవాను ఘనపరచండి ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 99:9
2
కీర్తనలు 99:1
యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.
Explore కీర్తనలు 99:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు