1
కీర్తనలు 91:2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.”
సరిపోల్చండి
కీర్తనలు 91:2 ని అన్వేషించండి
2
కీర్తనలు 91:1
మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.
కీర్తనలు 91:1 ని అన్వేషించండి
3
కీర్తనలు 91:15
అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను; కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను, అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.
కీర్తనలు 91:15 ని అన్వేషించండి
4
కీర్తనలు 91:11
నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.
కీర్తనలు 91:11 ని అన్వేషించండి
5
కీర్తనలు 91:4
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.
కీర్తనలు 91:4 ని అన్వేషించండి
6
కీర్తనలు 91:9-10
“యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే, ఏ హాని నీ మీదికి రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.
కీర్తనలు 91:9-10 ని అన్వేషించండి
7
కీర్తనలు 91:3
వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు.
కీర్తనలు 91:3 ని అన్వేషించండి
8
కీర్తనలు 91:7
నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, అయినా, అది నీ దగ్గరకు రాదు.
కీర్తనలు 91:7 ని అన్వేషించండి
9
కీర్తనలు 91:5-6
రాత్రి భయాలకు గాని, పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని, చీకటిలో సంచరించే తెగులుకు గాని, మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, నీవు భయపడాల్సిన అవసరం లేదు.
కీర్తనలు 91:5-6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు