1
కీర్తనలు 70:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
సరిపోల్చండి
కీర్తనలు 70:4 ని అన్వేషించండి
2
కీర్తనలు 70:5
కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.
కీర్తనలు 70:5 ని అన్వేషించండి
3
కీర్తనలు 70:1
దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.
కీర్తనలు 70:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు