1
కీర్తనలు 68:19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అనుదినం మన భారాలు భరించే మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా
సరిపోల్చండి
కీర్తనలు 68:19 ని అన్వేషించండి
2
కీర్తనలు 68:5
తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.
కీర్తనలు 68:5 ని అన్వేషించండి
3
కీర్తనలు 68:6
దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.
కీర్తనలు 68:6 ని అన్వేషించండి
4
కీర్తనలు 68:20
మన దేవుడు రక్షించే దేవుడు; ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది.
కీర్తనలు 68:20 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు