1
కీర్తనలు 57:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.
సరిపోల్చండి
కీర్తనలు 57:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 57:10
ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
కీర్తనలు 57:10 ని అన్వేషించండి
3
కీర్తనలు 57:2
నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను.
కీర్తనలు 57:2 ని అన్వేషించండి
4
కీర్తనలు 57:11
దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
కీర్తనలు 57:11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు