1
కీర్తనలు 54:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు.
సరిపోల్చండి
కీర్తనలు 54:4 ని అన్వేషించండి
2
కీర్తనలు 54:7
మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.
కీర్తనలు 54:7 ని అన్వేషించండి
3
కీర్తనలు 54:6
యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.
కీర్తనలు 54:6 ని అన్వేషించండి
4
కీర్తనలు 54:2
ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి.
కీర్తనలు 54:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు