1
కీర్తనలు 40:1-2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.
సరిపోల్చండి
కీర్తనలు 40:1-2 ని అన్వేషించండి
2
కీర్తనలు 40:3
మన దేవునికి ఒక స్తుతి పాటను, ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.
కీర్తనలు 40:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 40:4
గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.
కీర్తనలు 40:4 ని అన్వేషించండి
4
కీర్తనలు 40:8
నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.”
కీర్తనలు 40:8 ని అన్వేషించండి
5
కీర్తనలు 40:11
యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక.
కీర్తనలు 40:11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు