1
కీర్తనలు 26:2-3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి; నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.
సరిపోల్చండి
కీర్తనలు 26:2-3 ని అన్వేషించండి
2
కీర్తనలు 26:1
యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.
కీర్తనలు 26:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు