1
కీర్తనలు 16:11
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.
సరిపోల్చండి
కీర్తనలు 16:11 ని అన్వేషించండి
2
కీర్తనలు 16:8
ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
కీర్తనలు 16:8 ని అన్వేషించండి
3
కీర్తనలు 16:5
యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.
కీర్తనలు 16:5 ని అన్వేషించండి
4
కీర్తనలు 16:7
నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను, రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.
కీర్తనలు 16:7 ని అన్వేషించండి
5
కీర్తనలు 16:6
మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి; ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది.
కీర్తనలు 16:6 ని అన్వేషించండి
6
కీర్తనలు 16:1
నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.
కీర్తనలు 16:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు