1
కీర్తనలు 148:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. ఆయన నామము మాత్రమే మహోన్నతం; ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.
సరిపోల్చండి
కీర్తనలు 148:13 ని అన్వేషించండి
2
కీర్తనలు 148:5
అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి
కీర్తనలు 148:5 ని అన్వేషించండి
3
కీర్తనలు 148:1
యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.
కీర్తనలు 148:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు