1
కీర్తనలు 121:1-2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.
సరిపోల్చండి
కీర్తనలు 121:1-2 ని అన్వేషించండి
2
కీర్తనలు 121:7-8
సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు. ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.
కీర్తనలు 121:7-8 ని అన్వేషించండి
3
కీర్తనలు 121:3
ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.
కీర్తనలు 121:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు